మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌ను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఈనెల 25 వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయవద్దంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో దావా వేశారు. దీనిపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa