తమిళనాడులో ఓ యువకుడిపై కొందరు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. మణప్పారైకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి(27) బస్సులో వెళ్తుండగా, పక్కనే ఉన్న అరివళగన్ (27) తన ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి రప్పించాడు. ఐటీ ఉద్యోగిని బస్సులోంచి లాక్కెళ్లి ఓ కొలను వద్ద లైంగికదాడి చేశారు. దానిని వీడియో తీసి నగదు ఇవ్వాలని బెదిరించారు. దీంతో బాధితుడు వారికి నగదు పంపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa