ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2023, 10:26 AM

గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు అనుమతి మంజూరు చేశారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన గతి శక్తి ప్రాజెక్టు కింద రూ. 125. 16 కోట్లు మంజూరు చేశారు. సాంకేతిక పరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని మరో వారం రోజుల్లో టెండర్లు పిలిచేందుకు ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే గుంటూరు స్టేషన్ మీదుగా వెళ్లే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గురువారం రైల్వే అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com