మాచర్ల మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆధ్వర్యంలో శనివారం రోప్ వే కాలనీలో నగరోదయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన అంగనవాడి, హెల్త్ సెక్రటరీలు, సచివాలయ సిబ్బందితో కలిసి పర్యటించారు. ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలోని డ్రాప్ అవుట్ పిల్లలను బడిలో చేర్పించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa