సత్తెనపల్లిలో శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అర్ధరాత్రి లాడ్జిలు, అనుమానితుల ఇళ్లను తనిఖీ చేశారు. డీఎస్పీ ఆదినారాయణ ఆధ్వర్యంలో 70 మంది పోలీసులు అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో లాడ్జిలో ఉన్న ఆరు జంటలను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని పదకొండు బైకులు, రెండు ఆటో లను సీజ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa