ఆత్మకూరు మండల కేంద్రంలో ఈనెల 25న వైయస్సార్ మూడో విడత ఆసరా సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో విజయ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25న వైయస్సార్ మూడో విడత ఆసరా కింద.పొదుపు మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కావున ప్రతి ఒక్కరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa