ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ గాంధీకి ఊరట

national |  Suryaa Desk  | Published : Mon, Apr 24, 2023, 03:50 PM

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పాట్నా హైకోర్టులో ఊరట లభించింది. మోదీ పేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్ పై స్టే విధించింది. తదుపరి విచారణను మే 16కు వాయిదా వేసింది. కాగా, 'మోదీ పేరున్న వారంతా దొంగలే' అని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com