ఎయిరిండియా తన డిజిటల్ వ్యవస్థలను ఆధునికీకించటంలో భాగంగా చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్ వినియోగించనుంది. ఇప్పటికే ప్రాథమిక పెట్టుబడుల కింద దాదాపు రూ.1600 కోట్లను వెచ్చించింది. వినియోగదార్ల కోసం వెబ్సైట్, మొబైల్ యాప్‌ల అప్డేట్, నోటిఫికేషన్ వ్యవస్థ, చాట్‌జీపీటీ ఆధారిత చాట్‌బాట్, విమానం లోపల వినోద సేవల ఆధునికీకరణ, కస్టమర్ సేవల పోర్టల్ తదితర మార్పులకు శ్రీకారం చుట్టింది.