కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అక్కడి బీజేపీ సీనియర్ నేత తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివమొగ్గలో వీరశైవ, లింగాయత్‌ల సమావేశం సోమవారం జరిగింది. ఈ సభలో ఆ రాష్ట్ర మాజీ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఒక మతాన్ని కించపరిచేవిధంగా మత మార్పిళ్లపై ఇష్టానుసారంగా మాట్లాడారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒక్క ముస్లిం ఓటు కూడ అక్కర్లేదని అన్నారు. దీంతో రాజకీయ వేడి రగులుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa