ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌మస్క్ చాలా మార్పులు చేశారు. తాజాగా యూజర్లు తమ కంటెంట్ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు మానిటైజేషన్ ఆప్షన్ తీసుకొచ్చారు. ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టుకొని డబ్బులు ఆర్జించుకోవచ్చని తెలిపారు. దీంతో మస్క్ ట్విటర్‌కు 24,700 మంది సబ్‌స్క్రైబర్లు ఉండగా ఒక్కోక్కరి నుంచి నెలకు రూ.277 అంటే ఏడాదికి రూ.8.2 కోట్లు రానున్నాయి.