ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 23 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షమ్లీ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. ఇమ్రాన్ మీర్జా అనే కానిస్టేబుల్ ఒక అమ్మాయితో పరిచయం ఏర్పరచుకుని ఓ ఫ్లాట్‌లో ఆమెను ఉంచాడు. ఈ క్రమంలో మీర్జా, అతడి సోదరుడు ఫుర్కాన్ (కానిస్టేబుల్) ఇద్దరూ ఆ యువతిపై పలుమార్లు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa