ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు రాస్తారోకో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 03, 2023, 03:40 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎస్టేట్ నందు జాతీయ రహదారిపై విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి డీకేఎం రఫీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మానుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు నినాదంతో పోరాడి సాధించుకోవడం జరిగిందని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com