గుంటూరు- 2 డిపో నుంచి తమిళనాడు నాగపట్నంలోని వేళంగిణి యాత్రకు 2 ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు మేనేజరు షేక్ అబ్దుల్ సలామ్ గురువారం తెలిపారు. బస్సులు ఈ నెల 6న మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు బస్టాండ్ నుంచి బయలుదేరతాయన్నారు. 7న వేళంగిణిలో దివ్య బలి పూజ చూసుకొని అక్కడే బస ఉంటుందన్నారు. 8న మధ్యాహ్నం చెన్నైలోని సెయింట్ థామస్ మౌంట్, మెరీనా బీచ్ సందర్శనం తరువాత తిరుగు ప్రయాణం ఉంటుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa