భారతీయ రైల్వేకు పెద్ద చరిత్ర ఉంది. భారతీయ రైల్వేలో అనేక విశిష్టతలకు నిలయం. ఇందులో ఒకే ప్రదేశంలో రెండు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అహ్మద్‌నగర్‌లో శ్రీరాంపూర్, బేలాపూర్ స్టేషన్లు ఒకే ప్రదేశంలో ఉన్నాయి. అయితే ఇవి ట్రాక్‌కి ఎదురుగా ఉంటాయి. అటువైపు ఓ స్టేషన్, ఇటు వైపు మరో స్టేషన్ ఉంటుంది. ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది.