రైలు కోచ్‌లో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగింది. మెకానికల్ లోపంతో కతిహార్-మాల్దా టౌన్ ప్యాసింజర్ కోచ్ కింద మంటలు చెలరేగాయి. దీంతో రైలు సాంసీ స్టేషన్‌కి చేరుకుని అక్కడ కంపార్ట్‌మెంట్‌లో మంటలు ఆర్పివేశారు. 55702 కతిహార్-మాల్దా టౌన్ ప్యాసింజర్ ట్రైన్ మాల్దా టౌన్‌కు వెళుతుండా.. మాల్దా స్టేషన్ సమీపంలో మంటలు చెలరేగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa