ప్రముఖ పేమెంట్స్ యాప్ ఫోన్ పే యూపీఐ లైట్ పేరుతో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో రూ.200 లోపు లావాదేవీలను పిన్ లేకుండా చెల్లించవచ్చు. దీనికోసం ముందుగా ఫోన్ పే ఓపెన్ చేసి హోంస్క్రీన్ పై యూపీఐ లైట్ పై క్లిక్ చేయాలి. ఈ వాలెట్ లో రూ.2000 వరకు జమ చేస్కోవచ్చు. అమౌంట్ ఎంటర్ చేసి అకౌంట్ ఎంచుకొని పిన్ ఎంటర్ చేస్తే లైట్ యాక్టివేట్ అవుతుంది. ఈ వ్యాలెట్ నుండి పిన్ లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa