ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవో నెంబర్ 1ని వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్సీ కె ఎస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2023, 05:33 PM

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్రజాస్వామిక జీవో నెంబర్ 1 కి వ్యతిరేకంగా ఒకవైపు రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుంటే. జీవోను పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం బాధ్యత రాహిత్యమని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను, పౌర హక్కులను హరించే జీవో నెంబర్ 1 వెంటనే ఉపసభరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పిడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com