ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొవిడ్‌కు మరో కొత్త ఔషధం

national |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 09:15 AM

యావత్‌ ప్రపంచాన్ని పట్టి పీడించిన కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఈ తరణంలో కరోనా వ్యాక్సిన్‌ తరహాలోనే మరో ఔషధాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ కెమికల్ టెక్నాలజీ, ఇజ్రాయెల్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిఫెన్స్ రీసెర్చ్‌.. క్లినికల్‌ ట్రయల్స్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కొవిడ్‌ చికిత్సలో ప్రభావవంతంగా పనిచేస్తున్న ఈ ఔషధాన్ని మూడేళ్లలో సిద్ధం చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com