కేరళలోని మలప్పురంలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. తానూరులోని కెట్టుంగల్ బీచ్ వద్ద టూరిస్ట్‌లతో వెళ్తున్న పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది మరణించారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. పడవ టూరిస్ట్‌లతో కిక్కిరిసిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa