మండలం మండలం మారీసుపేట, స్థానిక గంగానమ్మపేటలోని శ్రీవిద్యాపీఠం సాలీగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలస్వామి నేతృత్వంలో ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు ముద్దాభక్తుని రమణయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa