నాణ్యమైన ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ లక్ష్యం అని నగర కమిషనర్ కీర్తి చేకూరి అన్నారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి ప్రారంభించిన ``జగనన్నకు చెబుదాం`` కార్యక్రమంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్లు, అధికారులు గుంటూరు పట్టణంలోని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వర్చువల్ గా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa