ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(APPOLYCET)-2023 పరీక్ష నేడు జరగనుంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుందని అధికారులు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 499 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1.59 లక్షల మంది పరీక్ష రాయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa