కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు నేడు జరగనున్నాయి. మొత్తం 224 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 224 స్థానాలకు గానూ 2,615 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కర్ణాటకలో మొత్తం 5.31 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 58,545 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa