ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 11, 2023, 08:52 AM

గర్భిణులు, బాలింతలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, పోషణ ప్లస్ లో భాగంగా ప్రస్తుతం వారికి అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తున్నారు. జులై 1 నుండి ఈ పోషకాహారాన్ని ఇంటి వద్దే అందించనున్నారు. ప్రతి నెల 1-5వ తేదీల మధ్య బియ్యం, కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, పాలు, రాగిపిండి, అటుకులు, బెల్లం, చిక్కీలు, ఎండు ఖర్జూరం, 16-17 తేదీల్లో రెండో విడతగా పాలు, కోడిగుడ్లు అందజేస్తారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa