జిల్లా కేంద్రంలో వాహనాల రాకపోకలు సులువుగా సాగాలని, పటిష్ట చర్యలు తీసుకోవాలని అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ పోలీసు అధికారులతో కలసి స్థానిక క్లాక్ టవర్ను స్థానిక క్లాక్ టవర్ నుంచి సుభాష్ రోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు నడుచుకుంటూ వెళ్లి ట్రాఫిక్ పరిస్థితులను పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa