చిట్వేలి మండలంలోని తిమ్మయ్యగారిపల్లి గ్రామపంచాయతీ నందు రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కస్తూరి విశ్వనాధ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఇదేం - ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చిట్వేలి మండల టిడిపి ప్రధాన కార్యదర్శి మించల అనంతయ్య యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు, ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ ప్రకటనలో కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa