అధిక బరువు వలన రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్లో ఆహార పదార్థాలను తీసుకుంటే కొవ్వును తగ్గించుకోవచ్చు. బ్రౌన్ రైస్‌తో పాటుగా పప్పుని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోతాయి. పసుపు నల్లమిరియాలని ఆహారంలో భాగంగా 12 వారాలు పాటు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. బాదం-యోగర్ట్, గ్రీన్ టీ-నిమ్మ, ఉల్లి వెల్లుల్లి కలిపి తీసుకుంటే కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.