ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు మంత్రి ఉషాశ్రీచరణ్ పర్యటన కార్యక్రమాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 17, 2023, 10:29 AM

కంబదూరు మండలం నూతిమడుగు పంచాయితీ పరిధిలోని సి. వి. తాండా గ్రామంలో బుధవారం ఉదయం 6: 30గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ చేపట్టనున్నారు. కావున మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, వై. యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పక ఈ కార్యక్రమంకు హాజరై విజయవంతం చేయాలని వైసిపి నాయకులు, కార్యకర్తలు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa