రాజధాని ప్రాంతంలో పేదలకు ఇస్తానని చెబుతున్న పాట్ల లే ఔవుట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్ద దమ్మిడి కూడా లేదని రఘురామ ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్థి ఉందని అంటే నమ్మడానికి మనమేమైనా ‘బుజ్జి నాన్న’లమా?, అంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు భాషలో వెర్రి పప్పలమా?’ అని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.