ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సభను నెల రోజలు నిర్వహించాలి : వైస్సార్సీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 06, 2017, 10:41 AM

విజయవాడ:ఆంధ్రప్రదేశ్‌ శాసనసభను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని వైఎఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ప్రభుత్వాన్ని కోరనున్నది. నేడిక్కడ జరిగిన వైఎఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో సభను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలని కోరాలని తీర్మానించారు. శాసనసభను ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa