ప్రభుత్వం నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెలిగొండ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం పెదకూరపాడు మండలంలోని హుస్సేనగరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్యం జరుగుతుందన్నారు. అవకాశాన్ని గ్రామస్తులు వినియోగించుకోవాలని డాక్టర్ వెలిగొండ రెడ్డి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa