మునగపాక: మండలం గృహనిర్మాణాలను లబ్ధిదారులు వేగవంతంగా చేపట్టి సొంతింటి కలను నెరవేర్చుకోవాలని డీఎల్డీఓ ఎస్. మంజులావాణి సూచించారు. గణపర్తిలో జగనన్న కాలనీని పరిశీలించారు. నిర్మాణాలు చేపట్టని లబ్దిదారు లతో మాట్లాడారు. నిధుల సమ స్యతో చేపట్టలేదని వారు తెలి యజేయగా. సామగ్రి అందజే. స్తున్నామని సకాలంలో నిర్మా ణాలు చేపట్టాలని సూచించారు. మౌలిక సదుపాయాలు కల్పిస్తా మన్నారు. ఉన్నత పాఠశాల, సచి వాలయం, అంగన్వాడీ కేంద్రం సందర్శించి రికార్డులు పరిశీలిం చారు. ఎంపీడీఓ పి. రవికుమార్, సర్పంచి చదరం గణేష్నాయుడు, ఈఓఆర్డీ పెంటకోట ఈశ్వర రావు, సిబ్బంది పాల్గొన్నారు