బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. శనివారం ఉదయం ధ్వజారోహణం, అలకల తోపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రాత్రి అశ్వ వాహనం , ఏకాంత సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని విశేష సంఖ్యలో స్వామి అమ్మవార్లును దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa