వైఎస్ వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ ను ప్రస్తుతం విచారించలేమని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. పిటిషన్ మెన్షనింగ్ లిస్టులో ఉందా అని అవినాష్ లాయర్లను ప్రశ్నించగా, లేదని బదులిచ్చారు. దీంతో లిస్టులోనివి మాత్రమే విచారిస్తామని, రేపు మెన్షనింగ్ అధికారిని కలవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa