జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని. దాడుల నివారణ కోసం కమిటీ వేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్కి జర్నలిస్టుల యూనియన్ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పుల్లంసెట్టి నాగరాజు(ఆర్గనైజింగ్ సెక్రెటరీ), యూనియన్ నేతలు సుధీర్, ఆనంద్, అంజి, వసంత్, హరీశ్, రమేష్, స్వతంత్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు.