ముందస్తు బెయిలు కోరుతూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించనుంది. అవినాష్‌కు ముందస్తు బెయిలు ఇవ్వొద్దంటూ మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌తో కలిపి ఈ పిటిషన్‌ను విచారించనుంది. కాగా, తన తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు హాజరవుకుండా వారం రోజులు మినహాయింపు కోరుతూ, అలాగే సీబీఐ అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa