పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గపరిధిలోని వినుకొండ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ను మంగళవారం టీడీపీ అధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, అప్రకటిత విద్యుత్ కోతలును అపాలంటూ నినాదాలు చేశారు.