దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నాడు ఘనంగా నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం పెనమలూరు మండలం గోసాల గ్రామంలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలుసు పార్థసారథి తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa