ప్రతి కార్యకర్త వైసిపి పార్టీ కోసం. సైనికుల్ల పనిచేయాలని జిల్లా వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె. వి సూర్యనారాయణరాజు అన్నారు చీపురుపల్లి నియోజకవర్గం గొర్ల మండలం బుధవారం పాలవలస గ్రామంలో ఆయన మాట్లాడారుగుర్ల మండలం పాలవలస, గూడెం, గ్రామాల్లో గ్రామ వాలంటీర్ల సేవలకు పురస్కారాల ప్రధానోత్సవం సచివాలయస్థాయి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పలాస నియోజకవర్గం పరిశీలకులుకే. వి. సూర్యనారాయణరాజుఈ సందర్భముగాపులి రాజు మాట్లాడుతూ, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుచేసి ప్రభుత్వ పాలనను ప్రజల ముంగిటకే తీసుకువచ్చిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహనరెడ్డి గారికే దక్కుతుందని అన్నారు. ఆయన ఆశయాలు నెరవేర్చే గొప్ప సైనికులైన వాలంటీర్లు వారి సేవలను ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. అని అన్నారు అనంతరం, ఉత్తమ సేవలందించి సేవామిత్ర అవార్డు పొందిన గ్రామ వాలంటీర్లకు సాలువాతో సత్కరించి, సర్టిఫికేట్లు ప్రదానం చేసారు. వైఎస్సార్ ఆసరా* కార్యక్రమంలో భాగంగా ఆసరా స్టిక్కర్లును వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి *పులి రాజుగారు*, మహిళల ఇంటింటికీ వెళ్లి ఆసరా స్టిక్కర్లును అతికించారు. మహిళల ఆర్థిక అభివృద్దే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ ప్రతినిధి పొట్నూరు సన్యాసినాయుడు గారు, పశుగణాభివృద్ధి చైర్మన్ బెల్లం బంగారునాయుడు (సి. హ్చ్. సి మండల కన్వీనర్), బోళ్ళ సుబ్రహ్మణ్యం , వైస్ ఎంపీపీ తోట తిరుపతిరావు జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కేంగువ మధు , ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సర్పంచులు , ఉప సర్పంచులు, గ్రామ పెద్దలు, మండల అధికారులు ఎం. పి. డి. ఓ. కళ్యాణి గారు, ఏ. పీ. ఎం గారు, సచివాలయం సిబ్బంది గ్రామ వాలంటీర్లు, తదితరులు