భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి నీ పురస్కరించుకొని మహానాడు ను అత్యంత ఘనంగా 27, 28 తారీకులలో రాజమహేంద్రవరంలో నిర్వహించుకోవడానికి నిర్ణయించడం జరిగింది కావున భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోరాడ రాజబాబు అధ్యక్షతన భీమిలి నియోజకవర్గం నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మహానాడుకు వెళ్లడానికి రూపకల్పన చేసిన 27, 28 తారీకులలో నిర్వహించబడు కార్యక్రమాలను వివరించి 27వ తారీకు డెలిగేట్స్ తో సమావేశం ఉంటుంది కావున ఆహ్వానం ఉన్నవారు మాత్రమే హాజరు అవుతారుఅని 28వ తారీకు న మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు వెళ్లడం కోసం రూపకల్పన చేసిన కార్యక్రమాలను మండల నాయకులకు జీవీఎంసీ వార్డు నాయకులకు వివరించి దిశా నిర్దేశం చేసి శతజయంతి ఉత్సవ మహానాడు ను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పర్యవేక్షకులు కొట్ని బాలాజీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు భీమిలి రూరల్ పార్టీ అధ్యక్షులు డిఏఎన్ రాజు రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు రాష్ట్ర బీసీ సెల్ జనరల్ సెక్రెటరీ మొల్లి లక్ష్మణరావు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనంద బాబు రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్లా వెంకట్రావు మూడో డివిజన్ కార్పొరేటర్ గంట అప్పలకొండ 98వ డివిజన్ కార్పొరేటర్ పిసిని వరాహనరసింహం విశాఖ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ ఆర్గనైజింగ్ సెక్రటరీ మీసాల సత్యనారాయణ సెక్రెటరీ పిట్ట సురేష్ అధికార ప్రతినిధి దాసరి శ్రీనివాసరావు నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు తాట్రాజ్ అప్పారావు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బోయి రమాదేవి ఉపాధ్యక్షురాలు వాసుపల్లి పోలమ్మ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు పతివాడ రాంబాబు నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు నమ్మి శ్రీను ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు బోద్దాపు శ్రీనివాస యాక్సిడెంట్ పి టి సి ఎక్స్ జెడ్ పి టి సి సరగడ అప్పారావు తాళ్లవలస ఎంపిటిసి కోరాడ రమణ జీవీఎంసీ 1, 2, 4, 5, 98 వార్డు అధ్యక్షులు తమ్మిన సూరిబాబు బడిగంట నీలకంఠం పాసి నర్సింగరావు నాగోతి సత్యనారాయణ పంచదారల శ్రీనివాస్ సీనియర్ నాయకులు వానరాసి అప్పలరాజు గరికిన ఎల్లయ్య (కింగ్ )గజ్జి రాజు ఆరో డివిజన్ మహిళా అధ్యక్షురాలు బబ్బేలు ఏడో డివిజన్ జనరల్ సెక్రెటరీ కానూరు అచ్యుతరావు మూడో డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు సుంకరిభుక్త జోగారావు తదితర నియోజకవర్గ నాయకులు పాల్గొనడం జరిగింది.