రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన వివరాలను మంత్రి కార్యాలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు పొదలకూరులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో బ్లడ్ స్టోరేజ్ సెంటర్, ఎక్స్ రే యూనిట్ ను మంత్రి ప్రారంభిస్తారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.