ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘అలాంటి ప్రభుత్వం హిజాబ్‌పై బ్యాన్ తొలగించదు’

national |  Suryaa Desk  | Published : Thu, May 25, 2023, 03:17 PM

కర్ణాటకలో BJP హయాంలో హిజాబ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించే ఆలోచనలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఈ అంశంపై స్పందించారు. హిజాబ్‌పై BJP పాలనలో ఇచ్చిన ఉత్తర్వులను మంచి ప్రభుత్వం వెనక్కి తీసుకోదని బొమ్మై చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటే అందుకు సంబంధించిన పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com