జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. రాజధాని టోక్యోకు ఆగ్నేయంగా 107 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు ఆ దేశ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూ ఉపరితలం నుంచి 65 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించారు. భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa