ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం జరగనుంది. ప్రగతి మైదాన్ సమ్మిట్ సమావేశ మందిరంలో జరగనున్న ఈ సమావేశానికి హాజరుకానున్న ప్రధాని మోది, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ భేటీలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ చేరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa