అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినం రోజున సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలంటూ చట్టసభ్యురాలు గ్రేస్డ్ మెంగ్ యూఎస్ కాంగ్రెస్ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీపావళి డే యాక్ట్ కింద బిల్లును అమల్లోకి తీసుకువచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa