GSLV-F12 ద్వారా మరో ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. సోమవారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నావిగేషన్ శాటిలైట్‌ను అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన వాటిలో 4 ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి 6 నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa