నేడు మేడికొండూరు తహశీల్దార్ కార్యాలయంలో జరుగు స్పందన (జగనన్నకు చెబుదాం) కార్యక్రమమునకు ట్రైనీ కలెక్టర్ శ్రీ శివనారాయణ శర్మ హాజరవుతున్నారని మండలంలోని ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నచో ఉదయం 9 గంటలకు నుండి తహసీల్దార్ మేడికొండూరు. వారి కార్యాలయమునకు హాజరై వారి సమస్యలను అర్జీ రూపంలో తెలుపగలరని మండల తహశీల్దార్ జి. కరుణకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.