టీడీపీ అధినేత చంద్రబాబు పేదల ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికలతో పోల్చి పేదలను దారుణంగా అవమానించినందుకు నిరసనగా సోమవారం సాయంత్రం 4: 00 గంటలకు చిలకలూరిపేట పట్టణంలోని పార్టీ కార్యాలయం దగ్గర నుంచి మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఉన్నది అని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు పార్టీ వివిధ అనుబంధ విభాగాల నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరారు.