రాజస్థాన్ సీఎం గెహ్లాట్, సచిన్ పైలట్ వివాదం పరిష్కారానికై నేడు ఢిల్లీలోని పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో వారిద్దరితో పార్టీ చీఫ్ ఖర్గే వేరువేరుగా సమావేశం కానున్నారు. కాగా తాజాగా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఈరోజు వారితో చర్చించి పార్టీ ప్రయోజనాల మేరకు నిర్ణయం తీసుకుంటామని ఖర్గే తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa