ప్రధాని మోడీ మూడో రోజు వారణాసిలో పర్యటిస్తున్నారు. సమాజ్ వాదీ పార్టీకి పట్టున్న ప్రాంతాలే టార్గేట్ గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గడ్వాఘాట్ ఆశ్రమాన్ని సందర్శించిన ఆయన.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ నిర్వాహాకులను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మోడీ రుద్రాక్షలు ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa